పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపిన నూజివీడు జనసేన

మంగళగిరి, విశాఖపట్నంలో జరిగిన అక్రమ అరెస్టులపై మంగళవారం మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ కి నూజివీడు నియోజకవర్గ జనసైనికుల తరపున సంఘీభావం తెలపడం జరిగింది.