సారవలో మనకోసం మన నాయకర్

నరసాపురం మండలం, సారవలో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టిడిపి బిజెపి పార్టీ బలపరిచిన నర్సాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, టిడిపి మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి కోవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, బళ్ల ఆంజనేయులు, మెడిచర్ల కృష్ణా రావు, గన్నబత్తుల దుర్గాప్రసాద్, గన్నబత్తుల ఏసు నాయుడు, ఈవన కొండలరావు, చిన్నిమిల్లి రాంబాబు, మేడిది చిట్టిబాబు, బళ్ల శ్రీను, కంకటాల కొండ, పోతుల చంద్రశేఖర్ మరియు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.