నరసాపురం 26వ వార్డులో మనకోసం మన నాయకర్
నరసాపురం పట్టణం 26వ వార్డులో మనకోసం మన నాయకుడు కార్యక్రమం నిర్వహించిన టిడిపి బిజెపి పార్టీ బలపరిచిన నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టిడిపి ఇన్చార్జ్ పోత్తూరి రామరాజు, బిజెపి ఇంచార్జ్ మేకల సతీష్, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, బందెల రవీంద్ర, పులపర్తి వెంకటేశ్వరరావు, గంట కృష్ణ, గాది ఆది బాబు, జక్కం శ్రీమన్నారాయణ, శిరిగినీడి రాజలక్ష్మి, బొమ్మిడి సూర్యకుమారి, తోట అరుణ, పోలిశెట్టి నలిని, సంకు భాస్కర్ నాయుడు, పోలిశెట్టి సాంబ, గ్రంథ నాని, యాతం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-28-at-6.30.17-PM-2-1024x662.jpeg)