స్వామి వివేకానంద కు కాకినాడ జనసేన ఘన నివాళులు

కాకినాడ సిటీ: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముత్తా శశిథర్ ఆశీస్సులతో కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.