నక్క లోవరాజు ను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం ప్రాంత క్రియశీలక సభ్యులు నక్క లోవరాజు ఇటీవల లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని సోమవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ పరామర్శించడం జరిగింది.