స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన పిఠాపురం జనసేన ఇంచార్జి మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా, పిఠాపురం పట్ణణంలో జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకీనీడి శేషకుమారి ఘనంగా జరిపించారు. అనంతరం నియోజకవర్గంలో జనసైనికులు ఏర్పాటు చేసిన పలుచోట్ల స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు 1947 ముందు భారతదేశం బ్రిటిష్ వారి కోరల్లో ఉండేదని మన స్వాతంత్ర్య సమరయోధులు పోరాటంతో జైలు జీవితం గడపి రక్తం చిందించి ప్రాణత్యాగం చేస్తే వచ్చిన స్వాతంత్ర్య ఫలాం ఈ ఆగస్టు 15 అప్పటి నుంచి భారతీయులు పండుగలా స్వాతంత్ర్య దినోత్సవంని జరుపుకుంటున్నారు. భయంకరమైన పరిస్థితి నుండి విముక్తి చేసిన స్వాతంత్ర్య సమరయోదులకు రుణపడి ఉంటామని స్వాతంత్ర్య ఫలాలు దుర్వినియోగం చేయకుండా ఆ త్యాగమూర్తుల ఆశయ సాధనకై పరిపాలన విధానం ఉండాలని మా జనసేన పార్టీ ఆధక్షులు జనసేనని పవన్ కళ్యాణ్ దేశభక్తి అంటే మక్కువతోనే ప్రజలకు సేవ చేయడానికే జనసేన పార్టీ పెట్టడం జరిగిందన్నారు. మా నాయకుడు అధికారంలోకి వచ్చాక ప్రజలకు నిజమైన స్వాతంత్ర్య ఫలాలు అందుతాయని కులామతాలకు అతీతంగా పేద ప్రజలకు గూడు కూడు బట్ట ఉచిత విద్య సంపూర్ణంగా అందిస్తారని ఆమె అన్నారు. జనసేన పార్టీకి బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులకు జన సైనికులకు కార్యకర్తలు వీర మహిళలకు యావత్ దేశ ప్రజలకు అందరికి స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలుపతున్నామని ఆమె అన్నారు. అనంతరం జనసైనికుల ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉప్పాడ సెంటర్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి భారత్ మాతకీ జై అంటూ ప్రారంభమైన ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాకినీడి వీరప్రసాద్, హ్యుమన్ రైట్స్ తూర్పు గోదావరి జిల్లా వైస్ చైర్మన్ బొంగరలా రవి చంద్రన్, మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, పట్టా శివ, జిల్లా కార్యదర్శులు మొగిలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, జనసేన వైస్ ప్రెసిడెంట్ ఏనుగంటి హరిబాబు, జనసేన ఎంపీటీసీ దూలపల్లి రత్నం, ఎంపిటిసి అభ్యర్థిలు కేతినిడి గౌరీ నాగలక్ష్మి, రాసంశెట్టి కన్యకరావు, పెనుపోతుల నానిబాబు, వసంశేట్టి రాజు, గింజల మహాలక్ష్మి, రాచకొండ వీర నాగ సత్యనారాయణ, లీగల్ అడ్వకేట్ కమిశేట్టి సత్యవేణి, సంధ్య, గోపు సురేష్, పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, కర్రీ కాశీ విశ్వనాథ్, గాది గోపి, దొడ్డి దుర్గాప్రసాద్, వంకా కొండబాబు, తోట ప్రసాద్, కోన రామకృష్ణ, నక్క శ్రీను, దాసం కొండబాబు, సూర్యుడి శ్రీను, నక్క నారాయణ మూర్తి, దేశిరెడ్డి సతీష్, మేళం బాబి, తేలు దొర, శ్రీను జనసేన నాయకులు గోపి సురేష్, సత్యానంద రెడ్డి, కాళ్ళ రాజు, కర్రీ హరి, యండ్రపు శ్రీనివాస్, గొల్లపల్లి గంగ, మొగలి శ్రీనివాస్, పెనుగొండ సోమేశ్వరావు, గరపాటి శివకొండరావు, అడబాల వీర్రాజు, చెల్లెబోయిన నాగశ్వరావు, ఉలవల శ్రీనివాస్, తోట సతీష్, పబ్బినీడి ప్రసాద్, నామా సాయి బాబు, నామా శ్రీకాంత్, ఇజ్రాయేల్, మైనపల్లి రాజు, సమన దొర, బోధిరెడ్డి భీమరాజు, కంద సోమరాజు, కొప్పన రమేష్, కసిరెడ్డి నాగేశ్వరావు, మేడిశెట్టి కామేష్, బొడకొండ దొరబాబు, పెనుగొండ వెంకటేశ్వరరావు, జ్యోతుల గణేష్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.