‘ మా ‘ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న జనసేనాని

ఈరోజు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగతున్న ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.