నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయంలో విలేఖరుల సమావేశం

నెల్లూరు, నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సిబిఐ దత్తపుత్రుడికి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులు, వారి కుటుంబాలు పవన్ కళ్యాణ్ వచ్చి ఆర్థిక సాయం అందిచే దాకా మీకు కనబడలేదా…?
📎 రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న విషయాన్ని మరచినట్లుంది ఈ బెయిలు రెడ్డి ప్రభుత్వం
📎జైలు రెడ్డి బెయిల్ రెడ్డి సిబిఐ దత్తపుత్రుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలలో అభివృద్ధి శూన్యం.
అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ సూచనలతో ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు

📎మాట తప్పం మడమ తిప్పం అని చెప్పుకునే జైలు రెడ్డి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
📎 ఎస్సి, ఎస్టి మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న పెన్షన్ ఎక్కడ?
📎 సిపిఎస్ రద్దు పరిస్థితి ఏంటి?
📎 కార్పొరేషన్ లోన్స్ ఎక్కడ?
📎 కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులేషన్ ఎక్కడ?
📎 జాబ్ క్యాలెండర్ ఎక్కడా ?
📎 కరెంటు చార్జీలు పూర్తిగా ఎప్పడు తగ్గిస్తారు..?
📎 మద్యపాన నిషేధం ఎప్పటి నుంచి అమలు
📎 పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది
📎 రాష్ట్రానికి తెస్తానన్న మూడు రాజధానులు ఎక్కడ?
📎 ఉచితంగా ఇస్తానన్న విద్యుత్ వ్యవసాయ మోటర్లుకు మీటర్లు ఎందుకు?
📎 పల్లెల కనెక్టివిటీ రోడ్లు ఎప్పుడు బాగు చేస్తారు?
📎గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకులు మండిపోతున్నాయి అని గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం కరువుకాటకాలతో అల్లాడిపోతూ ఉంటే రాష్ట్రం మొత్తం సుఖ సంతోషాలతో వర్ధిల్లు తుంది అని చెప్పడం హాస్యాస్పదం
📎అధికారంలో ఉన్న లేకుండా ప్రజల పక్షాన నిలబడి వారి సంక్షేమానికి పాటుపడే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు
📎ఎటుచూసినా నిరసన సెగలు ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల వ్యతిరేకత ని తట్టుకోలేక ఫ్రస్టేషన్ తో ఇష్టమొచ్చినట్లు రాష్ట్రంపై అప్పులు భారం మేపారు..
📎రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చింది లేదు,జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు ఇచ్చింది లేదు పనిచేసే వారికి జీతాలు పెంచే పరిస్థితి లేదు రోడ్లన్నీ గతుకుల మయం.
📎 పల్లెల కనెక్టివిటీ రోడ్లు దారుణంగా ఉన్నాయి వాటి గురించి పట్టించుకునే నాథుడే లేదు
📎ముందస్తు ప్రణాళిక లోపంతో కరెంటు కోతలు మరియు కరెంటు కొరతతో రాష్ట్రం అల్లాడుతోంది
📎జిల్లాలో మూడు సంవత్సరాలుగా రైతులు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైన సిబిఐ దత్తపుత్రుడు
📎ప్రభుత్వం రైతు భరోసా లో 7500రూ మిగుల్చకున్నారు జైలురెడ్డి
📎 ఆర్థిక సమస్యలతో సతమతమై ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సొంత సంపాదన లక్ష రూపాయలు ఇచ్చేదాకా రైతు భరోసా ఊసే ఎత్తని బెయిలు రెడ్డి
📎 నేలటూరు లో ఏపీ జెన్కో స్థాపించేందుకు గాను రైతుల దగ్గర 14 వందల ఎకరాలు భూములు రైతుల వద్ద తీసుకుంటూ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని మాటతప్పింది ఈ బెయిల్ రెడ్డి ప్రభుత్వం కాదా..
📎 వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వం అన్న ఒక్క మాటని అడ్డుపెట్టుకొని మైండ్ గేమ్ కి సిధ్ధమైంది ఈ చర్లపల్లి షటిల్ బ్యాచ్
📎ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే దిశగా ఆలోచించాల్సింది పోయి అధికారాన్ని ఎలా కాపాడుకోవాలని దురుద్దేశంతోనే ప్రవర్తిస్తున్నారు ఈ బ్యాచ్.

జైలు రెడ్డి మాట్లాడుతూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనలో పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్ని కూడా చూపించలేకపోయారు అని నిస్సిగ్గుగా చెప్పారు. అది వినడానికి కూడా సభలో ఎవరూ లేకపోవడం కొసమెరుపు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా జిల్లాలో ఎన్ని ధాన్యాలు కొన్నారో కూడా అని వివరించే వివరించే ధైర్యం లేకపోయింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి సుజయ్ బాబు, సుధీర్, నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు నాయకులు సతీష్, హరి వరకుమార్ తదితరులు పాల్గొన్నారు.