గంజాయి నిర్మూలనకు విశాఖ జనసేన ఆధ్వర్యంలో నిరసనలు

విశాఖ, జనసేన పార్టీ విశాఖ జిల్లా యువత జివియంసి కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ముందు ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిలదీస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రముఖ కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.