కిరణ్ రాయల్ కు సంఘీభావం తెలిపిన పుంగనూరు జనసేన

నగరి, అక్రమంగా అరెస్ట్ అయి శనివారం బెయిల్ పై బయటకు వచ్చిన అనంతరం నగరిలో తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్ ను కలసి సంఘీభావం తెలిపిన పుంగనూరు జనసేన. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు పగడాల రమణ, నరేష్ రాయల్, చైతన్య రాయల్, ఎన్నారై నాయకులు దేసాది వికాస్, నంద ప్రసాద్ లు పాల్గొన్నారు.