కొండపి నియోజకవర్గం: సింగరాయకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయంలో, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ పుట్టినరోజు వేడుకలు కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా షేక్ సుభాని పుట్టినరోజు వేడుకలు కూడా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, కనుమళ్ళ సొసైటీ సభ్యులు కూనపరెడ్డి రంగారావు, మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీను, సీనియర్ జర్నలిస్టు సంగు వసంతయ్య మరియు మండల కమిటీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment