హనుమాన్ సేవలో అక్కల రామ మోహన రావు

హనుమాన్ జయంతి సందర్బంగా కొండపల్లిలో.. మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది అక్కల రామ మోహన రావు (గాంధీ) కొండపల్లి సమీపంలో ఉన్న ఉన్న పలు ఆంజనేయ స్వామి గుడులలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.