వాసేపల్లిపాడు జనసేన ఆధ్వర్యంలో ముగ్గులు మరియు ఆటల పోటీలు

కొండేపి నియోజకవర్గం వాసేపల్లిపాడులో జనసేన నాయకులు రమేష్, చెంచయ్య, కిరణ్, బ్రహ్మయ్య, ఆధ్వర్యంలో జరిపిన ముగ్గులు పోటీలు, ఆటల పోటీలను పరిశీలించి విజేతలకు బహుమతులు అందజేసిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు మేడ రమేష్, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, రాష్ట్ర కార్యక్రమల కార్యనిర్వహణ కార్యదర్శి బత్తుల రామకృష్ణ, జనసేన నాయకులు పిల్లి రాజేష్, మర్రిపూడి మండల అధ్యక్షులు మారిశెట్టి చంద్రశేఖర్ ఆయన వెంట ఉన్నారు.