గణేష్ నవరాత్రి మహోత్సవాలలో పాల్గొన్న రాపాక రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం ఉండపల్లి వారి మెరక వినాయక సెంటర్ వద్ద సిద్ది వినాయక ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్న జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మలికిపురం మండల అధ్యక్షులు మళ్లిపూడి సత్తిబాబు, ఉండపల్లి అంజి, పేరాబత్తుల నాగేశ్వరరావు, ఉండ పల్లి అబ్బు,ఉండపల్లి సతీష్, ఉండపల్లి మూల దుర్గా ప్రసాద్, పేరాబత్తుల వేంకటేశ్వర రావు, పేరాబత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు.