Razole: నేటి విద్యాదానమే రేపటి భావితరాల భవిష్యత్తు జనసేన వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ స్పూర్తితో నేటి విద్యాదానమే రేపటి భావితరాల బంగారు భవిష్యత్తు అనే నినాదంతో జనసేన వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు తన శక్తి కొలది సమకూర్చిన పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు చింతలపల్లి గ్రామంలో చెల్లుబోయిన దేవిశ్రీ అనే విద్యార్థికి జనసేన సంయుక్త కార్యదర్శి గుబ్బల రవికుమార్ చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుదా మోహన్ రంగా, మధు, కిరణ్ మరియు చింతలపల్లి జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-23-at-9.11.30-PM-1024x840.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-23-at-9.11.30-PM-2-768x1024.jpeg)