ఘనంగా వినుత కోటా జనదిన వేడుకలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా జన్మదిన సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలో నాయకులు, జనసైనికులు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బారీ కేకే కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమంలో వినుత పాల్గొన్నారు. పట్టణంలోని తన నివాస గృహంకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.