బాల్యం రాజేష్ నివాసంలో సత్యనారాయణ వ్రతం!

*పూజా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన టిడిపి నేతలు, నాయకులు, వీరమహిళలు.

కళ్యాణదుర్గం నియోజకవర్గం: కళ్యాణదుర్గం జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ నివాసంలో సత్యనారాయణ వ్రతం మరియు పూజా కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ తన ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని జనసేన టిడిపి నేతలను, నాయకులను, వీరమహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. బాల్యం రాజేష్ ఆహ్వానం మేరకు నియోజకవర్గంలోని జనసేన టిడిపి నేతలు, నాయకులు, వీరమహిళలు సత్యనారాయణ వ్రతం మరియు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ బాల్యం రాజేష్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.

WhatsApp-Image-2025-08-17-at-8.30.39-PM-1-1024x683 బాల్యం రాజేష్ నివాసంలో సత్యనారాయణ వ్రతం!

Share this content:

Post Comment