శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయము నందు శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సమితి త్రిపురాంతకం మండలం వారి క్యాలెండర్ ను జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.