పవనిజం శివాజి సర్కిల్ ఆధ్వర్యంలో సూరాడ సత్తిబాబు జన్మదిన వేడుకలు
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సూరాడ సత్తిబాబు పుట్టినరోజు సందర్భంగా… పవనిజం శివాజి సర్కిల్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో రోడ్ సైడ్ ఉన్నటువంటి పేదలకు, వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-10-at-11.25.07-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-10-at-11.25.06-PM-461x1024.jpeg)