మడకశిర జనసేన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టిసి వరుణ్ జన్మదిన వేడుకలు

మడకశిర: ఉమ్మడి అనంతపురం జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు టిసి వరుణ్ జన్మదినం పురస్కరించుకొని మడకశిర పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు టీ యశ్వంత్, పవన్ కళ్యాణ్ శ్రీనివాసులు హరీష్ తరుణ్ జనసైనికులు పాల్గొని జిల్లా అధ్యక్షులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.