రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్తున్న కొత్త తరం ఫైర్ బ్రాండ్స్!
పోరాటం అనేది కొత్త కాదు. ఏది పోరాడకుండా ఈజీగా రాలేదు. మహిళలు రాజకీయాల్లో నిజాయితీగా నిలబడొచ్చు అని చెప్పిన ముందు తరం వారిని అనుసరిస్తూ మరింత ముందుకు పోతున్న కొత్త తరం ఫైర్ బ్రాండ్స్ నన్నపనేని, ఆకేపాటి, రాయపాటి.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-24-at-9.10.39-PM-1024x576.jpeg)