ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో కార్మిక సంఘ సమీక్షా సమావేశం
ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ది మార్కాపురం ఎనామిల్ స్లేట్ ఆపరేటర్స్ మరియు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో కార్మిక సంఘ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-26-at-14.55.08-1024x408.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-26-at-14.55.07-1024x461.jpeg)