రాజంపేట చిరంజీవి యువత ఆధ్వర్యంలో వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు

రాజంపేట: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాజంపేట చిరంజీవి యువత అధ్యక్షులు గుగ్గిళ్ళ నాగార్జున, ఉపాధ్యక్షులు గోపికృష్ణ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో చిరంజీవి యువత రవి, గోపాల్, హేమంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.