నిద్ర లేవండి సీఎం సార్: రూప మరిశెట్టి

*3 వ రోజు #GoodMorningCMSir

#ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిని తెలియచేసేందుకు #GoodMorningCMSir , #AnantapuramuUrbanRoads హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయినింగ్

అనంతపురం అర్బన్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు.. మొద్దునిద్ర పోతున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు చేపట్టిన కార్యక్రమం #GoodMorningCMSir

కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తపోవనం సర్కిల్ శాంతి నగర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ కి వెళ్లే రహదారి ని ప్రదర్శించడం జరిగింది. ఈ రహదారి చాలా అద్వనంగా ఉంది.