చిరు పవన్ సేవాసమితి ద్వారా వాటర్ ట్యాంకర్

రాజోలు, అంతర్వేదిపాలెం వీరావారిమెరకకు చెందిన వీరా నాయుడు (ఏడుకోండలు) ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం గొంది కాలని ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.