పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ రాజరాజేశ్వరి అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

జనగామ జిల్లా, మానవతా దృక్పథంతో వీరంపల్లి నరసింహయ్య నాలుగో వర్ధంతి సందర్భంగా కూతురు, అల్లుడు కడారి మహేశ్వరి ప్రవీణ్ కుమార్ మనవరాలు కడారి తేజస్విని కడారి నవ్యశ్రీ ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బనక శివరాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కడారి ప్రవీణ్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మంచిగా ఉందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల్, కృష్ణ, ఠాగూర్ రంజిత్ సింగ్, దిలీప్, జోగు భాస్కర్, రావణ్ రాజ్, నరేంద్ర పవన్, జోగు ఉదయ్, నాని, ప్రశాంత్, నలిన్, మను తదితరులు పాల్గొన్నారు.