శ్రీకాళహస్తి ఎన్.డి.ఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి!

పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ తరుపున ఎన్నికల ప్రచారం చేయడానికి సీతంపేట మండలం అచ్చబ గ్రామం, అంటికొండ గ్రామం మరియు నారాయణ పేట గ్రామాలలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాలకొండ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ శ్రీమతి పాలవలస యశస్వి ఇంటింటి ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థిని గొప్ప మెజారిటీతో గెలిపించవలసినదిగా కోరడం జరిగింది. ఆమెతో పాటు పాలకొండ పాయింట్ అఫ్ కాంటాక్ట్ నిమ్మక నిబ్రం, మండలం అధ్యక్షులు విశ్వనాధ్, ప్రోగ్రామ్ కమిటీ మెంబెర్ ప్రశాంత్ మరియు జనసేన పార్టీ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.