ఓటింగ్ సరళిని పరిశీలించిన యల్లటూరు

ఒంటిమిట్ట, ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు, ఒంటిమిట్ట మండలంలో జరిగిన జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా మాధవరం, కొండమాచుపల్లె పోలింగ్ బూతులను సందర్శించి, అక్కడి ఓటింగ్ సరళిని పరిశీలించారు.

Share this content:

Post Comment