మాడుగుల నియోజకవర్గం జనసేనలో చేరికలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-09-at-9.11.25-PM-1024x461.jpeg)
మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలంలో వమ్మాలి గ్రామంలో జనసేనా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి గుమ్మడి శ్రీరామ్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల అధ్యక్షులు రొబ్బా మహేష్, రాంబాబు, నూకరాజు, దయ యాదవ్, శివాజీ, చిడికాడ నుండి రాము, నాయుడు, k కోటపాడు నుండి త్రినాద్ పాల్గొన్నారు.