రైల్వే సంస్థలో 1000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

చెన్నైలోని రైల్వే డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఇంటిగ్ర‌ల్ కోచ్ ఫ్యాక్ట‌రీ (ఐసీఎఫ్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1000 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో కార్పెంట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఫిట్ట‌ర్‌, మెషినిస్ట్‌, పెయింట‌ర్‌, వెల్డ‌ర్ తదితర పోస్టులున్నాయి. పదో తరగతి/10+2 ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు pbicf.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

పోస్టుపేరు: అప్రెంటిస్‌

మొత్తం ఖాళీలు: 1000

కార్పెంట‌ర్ – 80

ఎల‌క్ట్రీషియ‌న్‌ – 200

ఫిట్ట‌ర్‌ – 260

మెషినిస్ట్‌ – 80

పెయింట‌ర్‌ – 80

వెల్డ‌ర్‌ – 290

ఎంఎల్‌టీ రేడియాలజీ – 4

ఎంఎల్‌టీ పాథాలజీ – 4

పాసా – 2

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో 10+2/ త‌త్స‌మాన‌ విధానంలో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు ఎన్‌సీవీటీ స‌ర్టిఫికెట్‌ ఉండాలి.

ఎంపిక విధానం: ప‌దోత‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 4, 2020

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 25, 2020

వెబ్‌సైట్‌:pbicf.in/