జనం కోసం జనసేన 557వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 557వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం ఆదివారం గండేపల్లి మండలం, మల్లేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 92560 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 558వ రోజు రేపు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పాటంశెట్టి పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల కార్యదర్శి బలిరెడ్డి గణేష్, మల్లేపల్లి నుండి వెలిది చిన్న, దార్లంక వీరబాబు, బత్తుల పెద్దకాపు, తెమ్మనబోయిన రాజు, యరమళ్ళ శ్రీను, మణుగుల లక్ష్మణ్, పెద్దిరెడ్డి మణికంఠ, మూర్తి నవీన్, మాదిరెడ్డి ప్రదీప్, తెమ్మనబోయిన నవీన్, అడబాల సూరిబాబు, రామదేవు వరప్రసాద్, అడబాల శివ, తమటం శ్రీను, పచ్చిపాల సత్య నాగార్జున స్వామి, మల్లాబత్తుల బాలు, ఉండమట్ల శివయ్య, రావుల నారాయణరావు, గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, డేగల రాంబాబు లకు కృతజ్ఞతలు తెలిపారు. పాటంశెట్టి సూర్యచంద్ర పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో పాల్గొంటారు, శ్రీదేవి నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమం కొనసాగిస్తారు.