జనం కోసం జనసేన మహాయజ్ఞం 681వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 681వ రోజు కార్యక్రమం శుక్రవారం గండేపల్లి మండలం, జెడ్.రాగంపేట మరియు యల్లమిల్లి గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 682వ రోజు కార్యక్రమం శనివారం గండేపల్లి మండలం, యల్లమిల్లి మరియు గండేపల్లి మండలం, బొర్రంపాలెం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల కార్యదర్శి మత్సా తిరుపతి రాయుడు, జెడ్. రాగంపేట నుండి గంపల చందు, పల్లేటి శ్రీకాంత్, పల్లేటి రాజు, పల్లేటి సత్తిబాబు, పల్లేటి యాకోబు, చిలికోటి శివ, గంపల లోవయ్య, గంపల అప్పన్న, గంపల వీర దుర్గ, సప్పా రాజుబాబు, కొరకంటి ఏసు, యల్లమిల్లి నుండి గ్రామ అధ్యక్షులు సత్తి శ్రీను, బండి చరణ్ ఫణి కుమార్, చిలి సతీష్, ఆకుమర్తి కరున్, యడవిల్లి నాగ వెంకటేష్, ఉంగరాల అజయ్, దేవిశెట్టి హరి, దేవిశెట్టి మణికంఠ, నక్కా రాజు, పోసిన ధర్మరాజు, ఉంగరాల శ్రీను, నీలాద్రిరావుపేట నుండి వార్డు మెంబర్ మలిరెడ్డి అప్పారావు, రామవరం నుండి మాదాసు సాయి కుమార్, సోమవరం నుండి వాసిరెడ్డి శ్రీను, బొజ్జపు ధర్మరాజు, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నాయకంపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అల్లాడి వీరబాబు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.