జనం కోసం జనసేన మహాయజ్ఞం 683వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 683వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం, కాండ్రేగుల గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 684వ రోజు కార్యక్రమం సోమవారం జగ్గంపేట మండలం, బావవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజ్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, కాండ్రేగుల నుండి కర్ణాకుల మాణిక్యం, కర్ణాకుల దుర్గాప్రసాద్, యాళ్ళ ఆనంద్, నాగిరెడ్డి సూర్యనారాయణ, ఉమ్మిడి చిరంజీవి, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, రామవరం నుండి అడపా శ్రీనివాస్, ముద్రగడ చక్రధర్, కత్తి లోవయ్య, గోనేడ నుండి గండి విజయ్, ఎస్. తిమ్మాపురం కంటే తాతాజీ, పిల్లా శ్రీనివాస్, నడిపల్లి సతీష్, బూరుగుపూడి నుండి పసుపులేటి పెద్దకాపు, కొండాడ భద్రం, పెద్ది పకీరయ్య, రాయి పెద్దకాపు, బోనాసు భద్రం, అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.