మచిలీపట్నం జనసేన కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్చార్జి బండి రామకృష్ణ ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ.. స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది వీరులు అమరులయ్యారని వారి త్యాగఫలమే నేడు మనకు స్వేచ్ఛ వాయులు అందాయని ఆ మహనీయులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని బండి రామకృష్ణ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *