జోగి చేతకాని దద్దమ్మ ఎమ్మెల్యే, మంత్రి

  • జగన్ రెడ్డి చంక నాకడం నువ్వు చేస్తుంది ఏంటి?
  • నీ నిర్వాకం వల్లే పెడన ప్రజలు దాహర్తితో అల్లాడుతున్నారు
  • జనం ఛీ కొట్టడంతో ఫ్రస్ట్రేషన్ పీక్ కి వెళ్లింది
  • పేకాట క్లబ్బులు మినహా పెడనలో నువ్వు సాధించిన అభివృద్ధి ఏంటి?
  • శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలకు భారీ మూల్యం తప్పదు
  • నీ యాక్షన్ కి మా రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాం

పెడన నియోజకవర్గం జనసేన కార్యాలయంలో జరిగిన పత్రికా మీడియా సమావేసంలో జనసేన యడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ.. రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడంట.. మన ఘనత వహించిన దద్దమ్మ మంత్రి జోగి రమేష్ తీరు కూడా అలాగే ఉంది. ఓ వైపు పెడన నియోజకవర్గ ప్రజలు వేసవిలో తాగునీరు దొరక్క దాహమో రామచంద్ర అంటూ అల్లాడుతుంటే.. ఈ దద్దమ్మ మంత్రి వాళ్ల నాయకుడు జగన్ రెడ్డి చంకనాకే పనిలో బిజీగా ఉన్నాడు. వాళ్ల నాయకుడి కళ్లలో ఆనందం కోసం పవన్ కళ్యాణ్ గారి మీద అశుద్దం తిన్న వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. పెడన నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ఓటు వేసి గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని అధోగతిపాలు చేసిన ఘనత నీది. పేకాట క్లబ్బులు, అక్రమ మైనింగులు, సెటిల్మెంట్లతో జేబులు నింపుకోవడం మినహా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలవా? పెడన పట్టణంలో ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నారు. ప్రజల ఆర్తనాధాలు నీకు వినబడవు. ఎందుకంటే పెడన ప్రజలు ఇప్పటికే నిన్ను ఛీ కొడుతున్నారు. ఆ ఫస్ట్రేషన్ పీక్ కి వెళ్లి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మంత్రి జోగి రమేష్ పాలనా కాలం పెడన చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. రానున్న ఎన్నికల తర్వాత అది గతించిన అధ్యాయమే. పెడన నియోజకవర్గంలో అడుగడుగునా సమస్యలతో అల్లాడుతుంటే అది పట్టించుకునే తీరిక లేదు గాని మైకు దొరకగానే శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద పడడానికి మాత్రం సమయం దొరుకుతుంది. జనసేన అధ్యక్షుల వారి మీద చేసిన వ్యాఖ్యలకు నువ్వు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మైకుల ముందు నీ యాక్షన్ కి మా రియాక్షన్ చాలా ఘాటుగా ఉంటుంది. ప్రజల మధ్య నిన్ను ఎండగడతాం.. పెడన నుంచి నిన్ను తరిమికొడతాం.. రెండు రోజుల్లో నిన్ను తరిమికొట్టే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాచుకో.. ఖబడ్దార్.. వైసీపీ అరాచకపాలనను, జోగి రమేష్ ను తరిమికొట్టే కార్యక్రమంలో పెడన నియోజకవర్గం ప్రజలు భాగస్వాములు కావాలని కోరుతున్నామని యడ్లపల్లి రామ్ సుధీర్ తెలిపారు.