జనసేన నాయకుల అక్రమ అరెస్ట్

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లులో సి.ఎం. దిష్ఠి బొమ్మ దగ్ధం చేశారనిని జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు, కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, మండలాధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, వీరమహిళ నామాల పుష్పలత లను నకరికల్లు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నకరికల్లు పోలీసు స్టేషన్ కి తరలించారు.