జోగి.. నువ్వు ఎంత వాగినా జగ్గూ భాయ్ ఆటలో అరటిపండువి అవుతావు: యడ్లపల్లి

  • జోగి రమేష్ శవయాత్ర నిర్వహించిన యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మంగళవారం పెడన జనసేన కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం జోగి రమేష్ కు గూడూరు సెంటర్లో శవయాత్ర నిర్వహిస్తూ ఉండగా గూడూరు పోలీసులు అడ్డుకుని రామ్ సుధీర్ ని మరియు జనసేన నాయకులను అరెస్టు చేసి గూడూరు స్టెయిన్ కు తరలించారు. ప్రెస్ మీట్ లో యడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ.. జోకర్ జోగి రమేష్.. బ్రోకర్ జోగి రమేష్.. రసిక రాజా.. కామాంధుడు జోగి రమేష్.. అంటూ ద్వజమెత్తారు. నువ్వు చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది దొమ్మరిగుడిసెలు. పెడన మొత్తం నువ్వు చిత్తకార్తి కుక్కవని కోడై కూస్తోంది. ఏ ఊళ్లో ఏ గుడిశెలో దూరతావో నీకె తెలియదు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతావు. నంబర్ ప్లేట్ లేని కారులో అమ్మాయిలను నీ ఇంటికెలా రప్పించుకుంటావో నియోజక వర్గంలో అందరికీ తెలుసు. గూడూరు మండల కేంద్రం గూడూరు గ్రామంలో నువ్వు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గూడూరు గ్రామంలో ప్రతీ ఇంటికి త్రాగు నీరు అందిస్తాం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం అని శిలాఫలకం వేసావు పనులు ఎంత వరకూ వచ్చాయి?. ట్రిప్పుకి ఒక నియోజకవర్గం మార్చే నీది ఒక బతుకేనా..? మన ఎస్సీ, మన బీసీ అంటే ఎస్సీలు, బీసీలను జైల్లో పెట్టించడమేనా.. నీ పిచ్చి కూతలకు జగ్గూ భాయ్ హ్యాపీయా..? జోకర్ జోగి రమేష్ బ్రోకర్ జోగి రమేష్, రసిక రాజా, కామాంధుడు, చిత్తకార్తి కుక్క.. పిచ్చి ముదిరిన పిచ్చి కుక్క.. అధికారమదం తలకెక్కి కొట్టుకుంటున్న మంత్రి జోగి రమేష్ గురించి పెడన నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న బిరుదులు ఇవి. ఏ గ్రామంలోకి వస్తే ఏ గుడిసెలో దూరతాడో అర్ధం కాక మీ పార్టీ నాయకులే కంగారెత్తిపోతున్నారు. నువ్వు చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది దొమ్మరగుడిసెలు.. మహిళా అధికారిణులు నీ ముందుకు రావాలంటే బెదిరిపోతున్నారని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.. నీ చిత్తకార్తి కుక్క బతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతావా? నువ్వు సిగ్గు, శరం అన్నీ వదిలేశావు.. నమ్మి ఓటేసిన జనాన్ని నట్టేట ముంచడం, ట్రిప్పుకి ఒక నియోజకవర్గాన్ని మార్చే నీదీ ఒక బతుకేనా.? నీ సొంతూరు మైలవరం నుంచి తరిమికొడితే పెడన వచ్చిపడ్డావు. పెడన ప్రజలు నమ్మి ఓటేస్తే నట్టేట ముంచి మళ్లీ మైలవరం వెళ్లి చీ కొట్టించుకున్నావు.. ఎన్ని సార్లు చీ కొట్టినా నీ బతుక్కి సిగ్గు లేదు.. ఇప్పుడు నీ కొడుక్కి సీటు కోసం మీ జగ్గూ భాయ్ మెప్పుకోసం పిచ్చి కూతలు కూస్తున్నావు. పవన్ కళ్యాణ్ ని తిట్టి మంత్రి పదవి తెచ్చుకున్నావు.. కనీస ఇంగితం లేని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు.. మంత్రుల నుంచి అంతకంటే ఇంగితాన్ని ఆశించడం కూడా ప్రజల తప్పే.. నీ తిట్లకు పొంగిపోయి షిక్కటి చిరు మందహాసం వెదజల్లిన మీ జగ్గూ భాయ్ నీ కొడ్డుక్కి సీటు ఫిక్స్ చేసినట్టేనా లేదా.? మాట్లాడితే మన ఎస్సీ.. మన బీసీ అంటాడు ఈ పోరంబోకు మంత్రి.. నువ్వు వెళ్తున్నదారిలో కూర్చున్నాడని ఓ బీసీ సోదరుడి మీద కేసులు పెట్టించి హింసిస్తావా? పెడన నియోజకవర్గానికి నువ్వేమైనా రాజువి అనుకుంటున్నావా? మనం రాచరిక వ్యవస్థలో ఉన్నామనుకుంటున్నావా? ఇదేనా మన బీసీ, మన ఎస్సీ అంటే.. మీ జగ్గూ భాయ్ లా నీ నాలుక్కి కూడా నరం లేదు.. నీకు రోజులు దగ్గర పడ్డాయి. నిన్ను పెడన నియోజకవర్గ ప్రజానీకం చెప్పుతో కొట్టి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. చూడు జోకర్ జోగి రమేష్ నీ గ్రాఫ్ ఏంటో మీ ఐప్యాక్ చెప్పేసిందంట. నువ్వు ఎంత వాగినా జగ్గూ భాయ్ ఆటలో అరటిపండులా తీసేయడం ఖాయం.. నున్ను రోడ్ల మీద పిచ్చి కుక్కను తరిమినట్టు తరమడం ఖాయం.. నీ అక్రమాలపై ఇప్పటికే ఛార్జ్ షీట్ సిద్ధం చేశాం. నీ భూతు భాగోతాలపైనా చిత్రమాలికలు సిద్ధం చేస్తాం. సిద్ధంగా ఉండు అని రామ్ సుధీర్ జోగి రమేష్ ను మీడియా ముఖంగా హెచ్చరించారు. అనంతరం గాలి తిరుగుడులు తిరిగి రోగం వచ్చి రోగి రమేష్ అనే వాడు పోయాడని వాడికి ఈ రోజు శవయాత్ర చేస్తున్నాం అని రామ్ సుధీర్ గారు శవయాత్ర ప్రారంభించారు.. శవయాత్ర చేస్తూ ఉండగా పోలీసులు వచ్చి రామ్ సుధీర్ గారిని అడ్డుకుని రామ్ సుధీర్ ను, జనసేన నాయకులను అక్రమ అరెస్టులు చేసి గూడూరు స్టెయిన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగాని లక్ష్మీనారాయణ, బాకీ నాని, పుల్లేటి దుర్గా రావు, యార్రపోతు అయ్యప్ప, సయ్యద్ షఫీ, కూనపర్డ్డి రంగయ్య, క్రూవి సుందర రాజు, గూడూరు మండలం కార్యదర్శులు కొఠారి మల్లి బాబు, వరుధు రాము, మహేష్, నందం శివ స్వామి, రసంసెట్టి దుర్గా రావు, నంద, జోగి, వినోద్, షేక్ మున్న, మజీదా, అంజి బాబు, సాయి ప్రసాద్, ఎల్. సాయి, వంశీ, పి సాయి, జ్వాల నాయుడు, దారపు రెడ్డి నవీన్, నరహరిసెట్టి ప్రసాద్, శివమణి, గొట్రు నాని, బత్తుల సాంబ శివ రావు, కటకం నవీన్, దరపురెడ్డి వీరాంజనేయులు, దివి శ్రీనివాస్, మారుబోయన సుబ్బు, మరియు నియోజకవర్గంలోని జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.