జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్
పాలకొల్లు, రాజోలు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ కేవలం రాజోలు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రక్క నియోజక వర్గమైన పాలకొల్లులో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం పాలకొల్లు నియోజకవర్గం ఏనుగువానిలంక, బాడవ గ్రామంలో వరదలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-02-at-22.14.02-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-02-at-22.14.03-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-02-at-22.14.07-1024x458.jpeg)