చౌడువాడ యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన జనసేన నాయకులు

మాడుగుల నియోజకవర్గం: కె. కోటపాడు మండలం, చౌడువాడ గ్రామపంచాయతీలో మండల జనసేన పార్టీ నాయకులు కుంచా అంజిబాబు సహాయ సహకారాలతో చౌడువాడ గ్రామ సీనియర్ జనసేన నాయకులు మారపురెడ్డి శివ, నాగులపల్లి మల్లు నాయుడు, గంగుమళ్ల భీమేష్ ల చేతుల మీదగా వాలీబాల్ కిట్టు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌడువాడ జనసైనికులు చినరాయుడు, సాయి, మురళి, సతీష్, పవను, ప్రకాష్, సన్యాసినాయుడు, వంశి, నాని అరుణు, చంటి, జగదీష్, కార్తీక్, అప్పలరాజు, వసంత్, పరమేశు, సురేష్, సాయి, పరమేశు, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.