క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేసిన: లక్ష్మునాయుడు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్లను యామలపేట గ్రామం, యాతపేట గ్రామం మరియు సూర్యనారాయణ పురం గ్రామ జనసైనుకులకు శ్రీనువాస్ రావు, గోవింద, కవలివరపు కృష్ణ తదితరులకు శనివారం కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇకనుండి జనసేనపార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని స్ధానిక కార్యకర్తలకు జనసైనికులకి చెప్పడం జరిగింది.