బత్తుల కుటుంబంపై అభిమానాన్ని చాటుకున్న ముక్కా రాంబాబు
రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కణుపూరు గ్రామ కోరుకొండ మండల జనసేన పార్టీ వైస్-ప్రెసిడెంట్ ముక్కా రాంబాబు బత్తుల కుటుంబంపై ఉన్న ప్రేమతో బలరామన్న నాయకత్వాన్ని నలుగురికి తెలిసే విధంగా తన వాహనంపై జనసేన పార్టీ స్టిక్కరింగ్ వెయ్యటం జరిగింది. ఈ వాహనాన్ని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో- ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రిబ్బన్ కటింగ్ చెయ్యటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-20-at-6.48.24-PM-1024x708.jpeg)