పుంగనూరు జనసేనలో మహిళల చేరిక

పుంగనూరు నియోజవర్గం: పుంగనూరు పట్టణానికి చెందిన జయమ్మ, లలిత నాయక్, శాంతమ్మ వారి అనుచరులు చిత్తూర్ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, జిల్లా కార్యదర్శి పగడాల రమణ సమక్షంలో జిల్లా పోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయల్, పుంగనూరు రూరల్ అధ్యక్షులు విరుపాక్షి, టౌన్ ప్రసిడెంట్ నరేష్ రాయల్ అధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు, హరీ ప్రసాద్ మాట్లాడుతూ పుంగనూరు లో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో మురళి రాయల్, రమణ, హరీ నాయక్, బాలాజీ, గణేష్, భూషణ్ రాయల్ లు పాల్గొన్నారు.