విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కైకాల సత్యనారాయణకి శ్రద్ధాంజలి

ఉప్పల్: ప్రముఖ నటులు మరియు మాజీ లోక్ సభ సభ్యులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ కి ఈసీఐఎల్ చౌరస్తాలో శ్రద్ధాంజలి ఘటించిన ఉప్పల్ జనసేన నాయకులు.