డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండలం శంకరగుప్తంలో సిసిఎఫ్ సొసైటీ బిల్డింగ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చింతలమోరి సర్పంచ్ మరియు రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, మలికిపురం మండల ఎంపిపి మేడిచర్ల సత్యవాణి పాల్గొనడం జరిగింది.