పాకాల మండలంలో బాబు షూరిటీ – భవిష్యత్తు పవన్ కళ్యాణ్ తో గ్యారెంటీ

తిరుపతి జిల్లా, పాకాల మండలంలో చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని కుమారుడు పులి వర్తి వినీల్ ఆధ్వర్యంలో గురువారం బాబు షూరిటీ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ తో గ్యారెంటీ ప్రోగ్రాంలో గురువారం జనసేన పార్టీ నాయకులు పాకాల మండల అధ్యక్షులు తలారి గురునాథ్, జిల్లా కార్యదర్శి నాసిర్, జనసేన పార్టీ నాయకుడు మరియు కాపు సంక్షేమ సేన తిరుపతి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు రమేష్ బాబు మారసాని, పాకాల మండల ఉపాధ్యక్షులు బోయిన ప్రసాద్, షాజహాన్, జనసేన పార్టీ నాయకులు, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.