జయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామానికి చెందిన బొక్కా జయలక్ష్మి కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిసాల బాలాజీ, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, గొల్లమందల పూర్ణభాస్కర్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, గంటా నాయుడు, కొనతం నరసింహరావు, ఉండపల్లి అంజి, జక్కంపూడి శ్రీను తదితరులు ఉన్నారు.