నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీలో చేరికలు

నందిగామ నియోజకవర్గం: నందిగామ జనసేన పార్టీ కార్యలయంలో నందిగామ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి సమక్షంలో శనివారం బేతపూడి జయరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ చేరిన వీరులుపాడు మండలం విఅన్నవరం గ్రామస్తులు అభిషేక్, కార్తీక్, వసంత్, సిద్దార్ధ, పండు, వెంకటేశ్వర్లు, గోపినాధ్, సాయి, తదితరులు జనసేన పార్టీలో చేరారు.