అర్జున్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడి కుదురు మండలం గోగున్నమఠం గ్రామంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి కీ.శే పట్టా చిన్న అర్జున్ కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, అగ్నికుల క్షత్రియ నాయకులు, యూత్, మేకల ఏసుబాబు, గెద్దాడ నాగరాజు, పోలిశెట్టి గణేష్ తదితరులు.