కనిగిరిలో జనసేన క్యాలండర్ ఆవిష్కరణ

కనిగిరి నియోజకవర్గం: ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం జనసైనికులు వేయించిన నూతన క్యాలండర్ ని పి సి పల్లి మండలం పెద ఇర్లపాడు గ్రామంలో మాజీ ప్రభుత్వ ఉద్యోగి, పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు పసుపులేటి బసవయ్య, ఊస మౌలాయ్య చేత ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం జనసేన నాయకులు సుబ్బారాయుడు మహిరాయల్ గుత్తి, మహి, వీరాస్వామి, రాజమోహన్ రెడ్డి, వంశీ, మురళి యాదవ్, గిరి, మహేష్, అఖిల్, నగేష్, సాయి, మధు, రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.