ఘనంగా పి.కమల నాయుడు జన్మదిన వేడుకలు

బొబ్బిలి, మాతృభూమి సేవా సంస్థ బొబ్బిలి ఇంచార్జి పి.కమల నాయుడు(పండు) ఆహ్వానం మేరకు వారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్ మరియు పోతల శివశంకర్ సందర్శించడం జరిగింది.